Honda City eHEV Hybrid Sedan Unveiled | Mileage 26km/l | Level-1 ADAS, Pure EV Mode & More In Telugu

2022-04-14 12

జపనీస్ కార్ బ్రాండ్ హోండా భారత మార్కెట్లో విక్రయిస్తున్న సిటీ సెడాన్‌లో ఓ కొత్త హైబ్రిడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ హైబ్రిడ్ వెర్షన్ V మరియు ZX అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఈ హైబ్రిడ్ కారును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

#HondaCityeHEV #SupremeElectricHybrid #Hybrid